నన్ను కాపాడండ్రోయ్..

Dog trapped in a sofa

10:59 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Dog trapped in a sofa

కుక్కల అల్లరి గురించి మనకు బాగా తెలుసు అవి చాలాసార్లు చొప్పులు కొరుకుతూ, ఇంకా ఏవి కనబడితే అవి కొరికేస్తూ ఉంటాయి. ఇది రోజూ మనం చూస్తూ ఉంటాం. కాని కొన్ని సందర్బాలలో అవి చేసే పనులు హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక కుక్క సోఫాని బాగా కొరికి చింపేసి, అందులోకి దూరి ఆడుకుంటుండగా పాపం దాని తల ఆ సోఫాలో ఇరుక్కుపోయింది. ఈ వీడియో లో డాగీ ముఖం చూస్తుంటే “ ప్లీజ్‌ కాపాడండి... ఇంకెప్పుడూ ఇలా చేయను ” అని అంటున్నట్లు ఉంది కదూ. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మీరూ చూడండి… పాపం డాగీ అవస్థలు.

English summary

Dog trapped in a sofa