శునకాల పై ముళ్ళపంది దాడి

Dogs Severly  Injured In Porcupine Attack

08:41 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Dogs Severly  Injured In Porcupine Attack

వివరాల్లోకి వెళ్తే ముళ్ళ పండి దాడిలో మూడు కుక్కలు తీవ్రంగా గాయపడిన ఘటన కెనడా లో చోటు చేసుకుంది.

మహలో, నేస్తా, సోలిజ అనే మూడు కుక్కలు క్రావెన్ లోని వ్యవసాయ భూమి లో ఆడుకుంటున్నప్పుడు అకస్మాతుగా ముళ్ళపంది దాడి జరిగింది.మహలో గుండె , ఊపిరితిత్తుల్లోకి ముళ్ళపంది ముళ్ళులు గుచ్చుకున్నాయి.మహలో సోదరుడైన నేస్తా కు గుండె కు తీవ్రమైన గాయాలయ్యాయి. కాగా సోలిజ అనే మరో కుక్క మాత్రం.. మూతి దగ్గర చిన్న చిన్న గాయాలతో తప్పించుకోగలిగింది.

ఈ కుక్కల యజమాని డెన్నిస్ మజూర్ కు చికిత్స నిమిత్తం 5200 యూరోలు ఖర్చయ్యాయి. ఇంటి చుట్టూప్రక్కల వారి సహాయంతో 5200 యూరోల డబ్బును పోగేసి ఆసుపత్రి వారికి చెల్లించాల్సివచ్చింది . మహలో ఇప్పుడు కోలుకుంటుందని బలశాలి కావడం వల్లనే బ్రతకగలిగిందని లేకపోతే తప్పక చనిపోయేదని కుక్కలకు చికిత్స చేసిన వెటర్నరి డాక్టర్ చెప్పారు.

English summary

Dogs Severly  Injured In Porcupine Attack