రెజ్లర్ తో తలపడ్డ ట్రంప్ (వీడియో)

Donald Trump At WrestleMania

11:15 AM ON 23rd January, 2017 By Mirchi Vilas

Donald Trump At WrestleMania

అగ్ర రాజ్యాధిపతి డోనాల్డ్ ట్రంప్ ఏమిటి ? రెజ్లర్ తో పోటీ పడ్డమేమిటి అనుకుంటున్నారా? అవును, నిజంగానే అలా చేశారు. బ్యాటిల్ రింగ్ లో వస్తాదుతో కుస్తీలు పట్టి, వాడ్ని చితక్కొట్టినంత పని చేశారు. తాజాగా ఆ వీడియో హల్ చల్ చేస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గతంలో సాగించిన నిర్వాకాలు అన్నీఇన్నీ కావు. అధ్యక్షుడు కాకముందు సరదాగా రెజ్లర్ తో తలపడి.. తాను కూడా ఘనాపాటినేనని ట్రంప్ నిరూపించుకున్నాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్స్ ఈవెంట్స్ లో ఈయన ఉత్సాహంగా పాల్గొనేవాడు. ఆమధ్య వాల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ని రింగ్ లో ఎలా పడగొట్టాడో ఈ వీడియోలో చూడొచ్చు. మీరూ లుక్కెయ్యండి.

English summary

Donald Trump At WrestleMania