మహిళల పై విసిరిన మాటలే ట్రంప్ కి శాపం

Donald Trump Controversial Comments On Woman

12:27 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Donald Trump Controversial Comments On Woman

అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల బరిలో దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌ కు అడ్డుకట్ట వేయాలంటే, టెడ్ క్రుజ్, బెర్నీ శాండర్స్, హిల్లరీ క్లింటన్ వంటివాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదట. ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటలే ముఖ్యంగా, మహిళలనుద్దేశించి వాడిన మాటలే పెను శాపంగా మారనుందట. ట్రంప్  చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తే,.... 

ఇవి కుడా చదవండి :  

తన 150వ చిత్రం టైటిల్ ను ప్రకటించిన చిరు..

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

1/5 Pages

అక్రమంగా గర్భస్రావాల గురించి ..... 

అక్రమంగా గర్భస్రావాలు చేయించుకున్న మహిళలను ఏదో విధంగా శిక్షించాలని అన్నారు. ఇది పెద్ద దుమారం రేపడంతో ఆ తర్వాత కొద్ది సేపటికే మాట మార్చేస్తూ,  గర్భస్రావం చేసిన వ్యక్తిని శిక్షించాలన్నదే తమ పార్టీ ఉద్దేశ్యమని సవరించుకున్నాడు. అయినా ఈ వ్యాఖ్యల ప్రభావం మహిళలపై బానే పడింది. ట్రంప్‌పై మహిళల్లో అత్యధికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లలో 52 శాతం ఉన్న మహిళల పాత్ర దేశాధ్యక్ష ఎన్నికల్లో గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదని విశ్లేషకుల అంచనా.

English summary

American Presidential Candidate Donald Trump made some controversial comments on Women. This will keep Donald Trump into troubles in American Presidential Elections.