భార్య నగ్న ఫొటోలే ట్రంప్ కి శాపమా, లాభమా...

Donald Trump Criticised With His Wife Photos

11:03 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Donald Trump Criticised With His Wife Photos

అమెరికా ప్రెసిడెంట్ కోసం పోటీ పడుతున్న ట్రంప్‌ రోజుకో రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో చోటు సంపాదించు కుంటున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా , నిరసనలు వ్యక్తం చేసినా ఈ విషయంలో ట్రంప్ దూకుడు తగ్గడం లేదు సరికదా , రోజురోజుకూ జోరు పెంచేస్తున్నాడు. ఎవరినీ వదలకుండా ఉతికి ఆరేస్తున్నాడు. అయితే ట్రంప్ ని ఎలా ఎదుర్కోవాలా అని మదన పడుతున్న ప్రత్యర్ధులకు బ్రహ్మాస్త్రం  లాంటి అస్త్రం దొరికింది. వాస్తవానికి  ఆయన చేసిన కామెంట్స్‌ను ప్రతిపక్షాలు ఎంచక్కా వాడుకోవచ్చు. మెక్సికన్లు రాకుండా గోడను ఎలా కడతారనో, అందుకు అయ్యే బిలియన్ డాలర్ల ఖర్చును ఎలా భరిస్తారనో, అలాగే  ముస్లింలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూనో.. ఇలా ఏదో రకంగా ట్రంప్‌ను.. ఆయన ప్రత్యర్థులు ఇరుకున పెట్టచ్చు.

టీచర్ కు కడుపు చేసిన విద్యార్ధి

కానీ వాటన్నింటినీ వదిలేసి ట్రంప్ భార్యను.. ఓ ఆయుధంగా వాడుకుంటున్నాయి. హొమ్ డిపార్ట్ మెంట్ లో(ఇంట్లో ) లొసుగులను అనుకూలంగా మలచుకున్తున్నాయి.  ట్రంప్‌ను ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకోగలిగేది ఆమె భార్య మెలానియా ట్రంపేనని నిర్ధారణకు వచ్చి ఆమెను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇంతకీ విషయం ఏమంటే, గతంలో ఆమె ఓ ప్రముఖ మేగజైన్ కోసం దిగిన ఫోటోలను సంపాదించి వాటిని ట్రంప్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రయోగిస్తున్నాయి. మెలానియా నగ్న ఫోటోలపై..‘ ఈమెను మన ప్రథమ పౌరురాలిగా ఎంచుకుంటారా.. లేక సూపర్ ట్యూస్‌డేలో టేడ్ క్రూజ్‌కు సపోర్ట్ చేస్తారా’ అంటూ కామెంట్స్ రాసి భారీగా అడ్వటైజ్‌మెంట్స్ ఇస్తున్నాయి.

స్టూడెంట్‌తో లేచిపోయిన టీచర్

ఇంతవరకూ బానే వున్నా,  ఈ రకమైన ప్రచారంపై మహిళలు మండిపడుతున్నారు. మహిళలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి మీరెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కావాలనే విపక్షాలను ట్రంప్ ఈవిధంగా పక్కదారి పట్టించి, మహిళా ఓట్లు కొల్ల గొట్టే ప్రయత్నం చేసాడా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరి భార్య నగ్న ఫొటోలతో కూడిన  ఈ ‘ప్రత్యేక’ ప్రచారం ట్రంప్‌కు నష్టం చేకూరుస్తుందో.. లాభమే తెచ్చి పెడుతుందో అర్ధం కాని ప్రశ్న .. 

డోనాల్డ్ ట్రంప్ వైఫ్ హాట్ ఫొటోస్ స్లైడ్ షోలో..

బాలీవుడ్ పై నోరు పారేసుకున్న కంపు ట్రంప్

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను గ్యాంగ్ రేప్ చేసారు

ఎవరీ శరత్ మరార్... పవన్‌కు ఎలా బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు

మీనా కూతురే  విజయ్ కూతురట 

1/14 Pages

English summary

American Presidential Race was becoming more anxious day by day . Recently oppositions were criticizing Donald Trump by his wife Melania Nude Photos which she was given Nude stills magazine.