స్క్రిప్ట్ లో వేలు పెడితే ఎలా?

Dongata Fame Director Vamshi Quits From Raj Tarun Movie

10:46 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Dongata Fame Director Vamshi Quits From Raj Tarun Movie

ఎ.కె.ఎంటర్ ప్రైసెస్ అనే నిర్మాణ సంస్థతో ఈ హీరో మూడు చిత్రాలకు కమిట్ అయినా యువ హీరో రాజ్ తరుణ్ పరిస్థితి తారుమారైంది. ఎందుకంటే మొదటి చిత్రానికి దొంగాట ఫేం వంశీని దర్శకునిగా తీసుకుని రాజ్ తో మేకర్స్ మూవీ మొదలెట్టారు. అయితే షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిందట. ఇతడి సినిమాలకు ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతోందా, లేక ఇది అతని స్వయంకృతాపరాధమో తెలీదు గానీ ఇలా జరగడం ఇబ్బందే మరి.

అసలు ఈ ప్రాజెక్టు దాదాపు రద్దయినట్టే అని కూడా అంటున్నారు. స్క్రిప్టు లో రాజ్ జోక్యం చేసుకుంటున్నందున తానిక చేయలేనని డైరెక్టర్ వంశీ తప్పుకున్నట్టు తెలిసింది. దీంతో ప్రొడ్యూసర్లు మరో స్టోరీ, మరో డైరెక్టర్ కోసం వెదికే పనిలో పడ్డారని తెలుస్తోంది. గతంలో కూడా రాజ్ తరుణ్ ఇలాగే స్క్రిప్ట్ లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి:వామ్మో ఆ పాత్రకు సై అన్న రెజీనా!

ఇవి కూడా చదవండి:డ్రగ్స్ కి బానిసై ఒళ్లమ్ముకున్న నటి ఎవరో తెలిస్తే షాకే!

English summary

Tollywood Young Hero Raj Tarun was in full form and recently he signed three movies with Raj Tarun and they started a movie with Dongata Movie Fame Director Vamshi but Director Vamshi Quits from Raj Tarun's movie because Raj Taruna used to make changes in the script and due to that Director Vamshi quits from the movie.