రోజూ ఈ పని చేస్తున్నారా? అయితే 15ఏళ్లలో చనిపోతారట!

Don't do continues work by sitting

10:31 AM ON 6th October, 2016 By Mirchi Vilas

Don't do continues work by sitting

రోజూ గంటలపాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్లతరబడి అలాగే పనిచేసేస్తున్నారా? అయితే.. ఇది మీ కోసమే.. ఎందుకంటే.. అలా కూర్చుని, కూర్చునే మనం మన జీవితకాలాన్ని కరిగించేసుకుంటున్నాము. ఈ విషయాన్ని అంతర్జాతీయంగా జరిగిన అనేక అధ్యయనాలు, సర్వేలు చెబుతున్నాయి.

1/7 Pages

రోజుకు 3 గంటల పాటు అలాగే కదలకుండా కూర్చునేవారితో పోలిస్తే.. 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15 ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40 శాతం ఎక్కువవుతాయి.

English summary

Don't do continues work by sitting