ఈ 10 రకాల అమ్మాయిలతో డేటింగ్ చాలా డేంజర్ 

Don't do dating with these type of girls

05:11 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Don't do dating with these type of girls

వయస్సు వచ్చిన కుర్రాడు తనకంటూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలని కోరుకోవడం సహజం. చాటింగ్ లు, మీటింగ్ లు, డేటింగ్ లు, యుక్త వయసులో ఉన్న ప్రతీ అబ్బాయికి ఇలాంటివన్నీ చేయాలని ఉంటుంది. కొందరు ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని చాటుగా తనకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరైతే అందరికీ తెలిసేలా ఆ అమ్మాయి వెంట పడుతుంటారు. ఇక ఆ అమ్మాయి కోసం ఎన్ని తిప్పలైనా పడడానికి సిద్ధమైపోతారు అబ్బాయిలు. అయితే ఇది తప్పు లేదు కానీ ఈ 10 రకాల అమ్మాయిలతో డేటింగ్ చేస్తే మీ జీవితం బోల్తా కొట్టేస్తుందని అంటున్నారు. ఎలాంటి వారంటే...

1/11 Pages

1. డబ్బంటే అందరికి ఇష్టమే. కాని కేవలం మీ డబ్బుని చూసి ఓ అమ్మాయి మీ చుట్టూ తిరుగుతుంది అంటే మీ పని అంతే. అలా అని అందరు ఇలానే ఉంటారని కాదు. ఎందుకంటే కొందరు డబ్బు ఉన్న వ్యక్తితో జీవితం బాగుంటుందని భావిస్తారు. ఇందులో తప్పేమీ లేదు. కాని డబ్బుని మాత్రమే ఇష్టపడేవారిని దూరంగా ఉంచడం చాలావరకూ మంచిది. ఇలాంటి వారిని గుర్తించడం చాలా సులువు. వీళ్ళు ఏ టాపిక్ పై మాట్లాడినా చివరికి డబ్బు గురించే చర్చిస్తారు. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తులు ఎంతున్నాయి. మీ సంపాదన ఎంత వంటివి తెలుసుకోవాలనుకుంటారు.

English summary

Don't do dating with these type of girls. Boys don't do dating with these 10 types of girls.