గ్రహణ సమయంలో చేయకూడనిపనులు

Don’t do During Solar Eclipse

06:13 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Don’t do During Solar Eclipse

సూర్యగ్రహణం సమయంలో ఏం చేయాలి ? ఏం చేయకూడదు అనే సందేశాలు చాలా మందికి ఉంటాయి. గ్రహణం సమయంలో చేయకూడని పనులను గురించి ఏవేవో వింటూ ఉంటాం వాటిని కొంతమంది పాటించనప్పటికి  చాలా మంది పాటిస్తున్నారు. ఈ కాలం లో కూడా పెద్దలు చెప్పిన మాటలను గుర్తు పెట్టుకొని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మన పూర్వీకులు ఏం చెప్పారో  వారి సలహాలు ఏమిటో స్లైడ్ షోలో చుడండి మరి…

1/8 Pages

గ్రహణ సమయంలో చేయకూడనివి

గ్రహణం సమయంలో వండిన ఆహారపదార్ధాలు, ఫలాలు కలుషితం అవుతాయని మన పూర్వికుల భావన అందుకే ఆ సమయంలో వండిన అన్నం, పండ్లు తినకూడదని చెబుతారు. (పసి పిల్లలకు, ముసలివారికి ఇది వర్తించదట.)

English summary

In this article, we have listed about Don’t do things During Solar Eclipse. The Eclipse is formed only for duration of time, in which Moon covers the Sun and doesn’t let its rays reach the Earth.