మందుకొట్టి శృంగారం చేస్తే ఆడవాళ్ళకు ఎయిడ్స్ వస్తుందా?

Don't do romance after drinking alcohol

12:30 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Don't do romance after drinking alcohol

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి మందుకొట్టడం ఫ్యాషనైపోయింది. మందు కొట్టడానికి ఆడా, మగా తేడా ఉండడం లేదు. మందు కొట్టిన తరువాత ఆడవాళ్లు శృంగారంలో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి మహిళలు ఓ సారి దీనిని చదవాల్సిందే. మద్యం సేవించి సంభోగించే మహిళల్లో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. బిహేవియరల్ మెడిసిన్ జర్నల్ జరిపిన ఈ స్టడీలో మొత్తం 287 మంది మద్యం అలవాటున్న యువతులను ఎంపిక చేసి వారిని పరీక్షించగా, పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మద్యం మత్తులో రెచ్చిపోయే ధోరణిని ప్రదర్శించే యువతులు, సురక్షిత మార్గాలను దూరం పెడతారని తేల్చారు. అనురక్షిత లైంగిక చర్యలకు దిగి, ప్రాణాంతక రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది. కాబట్టి ఇక నుంచి మద్యం సేవించి శృంగారంలో పాల్గొనకండి.

English summary

Don't do romance after drinking alcohol