ఒక్కరోజులో అతిగా శృంగారం చెయ్యడం వల్ల కలిగే నష్టాలు

Don't do romance number of times in a day

04:46 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Don't do romance number of times in a day

శృంగారం.. మనిషి జీవితంలోని అతి ముఖ్యమైన కార్యాల్లో ఇదీ ఒకటి. దాంపత్య జీవితం సజావుగా సాగడానికి సహకరించే వాటిల్లో శృంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే మగ, ఆడ మధ్య జరిగే ఈ శృంగారం చాలా సున్నితంగా జరగాల్సి ఉంటుంది. భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య మరింత ప్రేమను, అన్యోన్యతను పెంచేందుకు శృంగారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. శృంగారంతో స్వర్గంను చూడవచ్చు. భాగస్వామ్యులు ఇద్దరు కూడా శృంగారాన్ని ఆనందించి మరింత ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే ఏదైనా శ్రుతిమించితే అది ప్రమాదానికి దారి తీస్తుంది అంటారు.

అలాగే శృంగారం కూడా అతిగా చేస్తే చాలా ప్రమాదట. ఆ మధ్య అతిగా శృంగారం చేసిన ఓ మహిళ మరణించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు దాని గురించి ఒక సర్వే నిర్వహించి, ఒకేరోజు ఎక్కువసార్లు శృంగారం చేస్తే దాని వల్ల కలిగే నష్టాలు పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. ఒకసారి చూసి తెలుసుకోండి..

1/6 Pages

5. అతిగా శృంగారం చెయ్యడం వల్ల..

ఒకేరోజు ఎక్కువ సార్లు శృతిమించి శృంగారంలో పాల్గొనడం అంటే ప్రాణాలను పనంగా పెట్టడం అనవచ్చు. తమ స్టామినాను చూసుకుని శృంగారంలో పాల్గొనే సంఖ్యను నిర్ణయించుకోవాలి. మగ లేదా ఆడ వారు శృంగారంలో పాల్గొనేటప్పుడు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలా కాకుంటే ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది.

English summary

Don't do romance number of times in a day