ఇకపై మగాళ్లు ఎక్కువమందితో శృంగారం చేస్తే.. ఆ ముప్పు తప్పదట!

Don't do romance with more people

10:50 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

Don't do romance with more people

ఇన్నాళ్లూ ఎవరితో పడితే వాళ్ళతో యథేచ్ఛగా శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న వారికి ఇప్పుడు చెక్ పడబోతోంది. ఎందుకంటే, లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పూ ఎక్కువేనని అంటున్నారు. ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో ఇది వెలుగు చూసింది. అందుకే జాగ్రత్త అని న్యూసౌత్ వేల్స్ శాస్త్రవేత్తల అధ్యయన బృందం హెచ్చరించింది.

1/3 Pages

జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా, 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు పెరుగుతుందని అధ్యయన బృందం పేర్కొంది.

English summary

Don't do romance with more people