ఇకపై మగాళ్లు ఎక్కువమందితో శృంగారం చేస్తే.. ఆ ముప్పు తప్పదట!

Don't do romance with more people

10:50 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

ఇన్నాళ్లూ ఎవరితో పడితే వాళ్ళతో యథేచ్ఛగా శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న వారికి ఇప్పుడు చెక్ పడబోతోంది. ఎందుకంటే, లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పూ ఎక్కువేనని అంటున్నారు. ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో ఇది వెలుగు చూసింది. అందుకే జాగ్రత్త అని న్యూసౌత్ వేల్స్ శాస్త్రవేత్తల అధ్యయన బృందం హెచ్చరించింది.

2/3 Pages

ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు! ఈమేరకు పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్ కేన్సర్ కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన నాయర్ షాలికర్ చెప్పారు.

English summary

Don't do romance with more people