హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఇలా మాత్రం అసలు చేయకండి!

Don't do these 12 things when you have heavy hair fall

02:28 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Don't do these 12 things when you have heavy hair fall

మగువకు కురులు అందం. అందమైన కురులు, జడ గురించి ఎన్నో వర్ణనలు వున్నాయి. ఇక కురులను సంరక్షించుకోవడంలో కొన్ని చేయాల్సిన మంచి పద్ధతులున్నాయి. అలాగే కురులకు సంబంధించి కొన్ని చేయకూడనివి ఉన్నాయి. ఎందుకంటే అన్ని వయస్సుల వారికి కురుల సంరక్షణ అవసరం. కురులు అందం వయస్సుతో సంబంధంలేదు.. టీనేజ్ గర్ల్స్ దగ్గర నుండి గ్రాండ్ మదర్ వరకూ కేశ సౌందర్యం అవసరం. ఇక హెయిర్ ఫాల్ అనేది మీ మొదటి రుతుచక్రం నుండి మీరు మోనోపాజ్ దశ చేరే వరకూ జుట్టు రాలడం పై పెద్ద ప్రభావం ఉండదు. అంతగా రాలుతున్నాయంటే అందుకు వాతావరణంలో మార్పులు, శరీరంలో మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారం కారణమనే చెప్పాలి.

అయితే కురుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా చేయకూడని పనులకు సంబంధించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

1/13 Pages

1. షాంపూ ఎక్కువ వాడద్దు...


ప్రతి రోజూ తలస్నానానికి యాంటి డాండ్రఫ్ షాంపూను ఉపయోగించకూడదు. ముఖ్యంగా కెమికల్స్ తో తయారైన షాంపూలను రోజూ ఉపయోగించడం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

English summary

Don't do these 12 things when you have heavy hair fall