గరుడపురాణం ప్రకారం జీవితమంతా సంతోషంగా ఉండాలంటే ఈ 3 తప్పులు చెయ్యకూడదట!

Don't do these 3 mistakes according to Garuda Puranam

11:05 AM ON 24th September, 2016 By Mirchi Vilas

Don't do these 3 mistakes according to Garuda Puranam

ఇంట్లో సుఖ సొంతోషాలు వెల్లివిరియాలంటే, అందరూ ఆనందంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. నిజానికి ప్రతిఒక్కరూ, ఏలోటు లేకుండా, కష్టాలు రాకుండా బ్రతకాలని కోరుకుంటారు. కాని అందరికీ అలా జరగదు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకోవడం సహజం. అయితే గరుడపురాణం ప్రకారం కొన్ని అంశాలను, కొన్ని చెడు అలవాట్లను వదిలేస్తే మనం ఆనందగా, సంతోషంగా ఉంటామని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూడింటిని వదిలి జీవితాంతం ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించాలని అంటున్నారు.

1/4 Pages

1. డబ్బు అప్పు తీసుకోవడం..


ఉన్నదాంతో బ్రతకడం అలవాటు చేసుకుంటే మంచిది. డాంబికాలు పోయి, బందువుల దగ్గర స్నేహితులు దగ్గర, ఇలా తెలిసిన వారి ప్రతిఒక్కరి దగ్గర అప్పు చేసి ఇవ్వలేకపోతే, ప్రతీ క్షణం టెన్షన్ తో బ్రతకాలి. అప్పు చేసిన దగ్గర నుంచి మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు. అవమానాలు, అలజడి మిగిలుతాయి. అందుకే అప్పు చెయ్యవద్దని గరుడపురాణం చెప్పింది.

English summary

Don't do these 3 mistakes according to Garuda Puranam. Don't do these 3 mistakes if you want to be happy in your life according to Garuda Puranam.