రాత్రి 7 తరువాత ఈ తప్పులు చేయకూడదట

Don't do this after 7 pm

10:59 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Don't do this after 7 pm

మనిషి శారీరక, మానసిక స్థితిగతులను బట్టి ఆరోగ్య సూత్రాలు జోడించి మన పూర్వికులు మనకు కొన్ని నియమాలు, నిబంధనలు రూపొందించారు. కానీ రానురాను అవి పాటించడం మానేసాం. ఇక ప్రస్తుత సాంకేతిక యుగంలో అసలు పట్టుమని పది నిమిషాలు తినడానికే టైం దొరకడం లేదనే మాట వింటుంటాం. చూస్తున్నాం కూడా. అలాంటప్పుడు ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది. అసలు సాయంత్రం వేళ అందునా 7 గంటల తర్వాత కొన్ని పనులు చేయకూడదట. అవి ఏమిటో చూద్దాం.

1/6 Pages

1. చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఏం చేస్తారు? డ్రస్ మార్చకుండా ఆదరాబాదరాగా తినేస్తారు. ఇది ఎట్టి పరిస్థితులలో మంచిది కాదట. సాయంత్రం తీసుకునే స్నాక్స్ కేవలం మానసికానందం కోసం తప్ప ఆకలి తీర్చుకోవాడానికి కాదట! అందుకే ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు తక్కువ స్థాయిలో ఆహారం తీసుకుంటే మానసికంగా ఆహ్లాదంగా ఉంటుందని అంటున్నారు.

English summary

Don't do this after 7 pm