భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

Dont Drink Water After Eating Food

11:50 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Dont Drink Water After Eating Food

మానవ శరీరంలో అనేక భాగాలుంటాయి. కానీ మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు. అదేనండీ పొట్ట భాగం. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వస్తాయంట. 10% మిగిలిన అవయవాల వల్ల వస్తాయంట. అంటే మోకాళ్ళ వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల, మెదడు వల్ల ఇలాంటివి 10% మాత్రమే, ఎయితే ఎక్కువ రోగాలకి చికిత్స కంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు.

ఇవి కూడా చదవండి:మీలో సెక్స్ కోరికలను తగ్గించే ఆహార పదార్ధాలు

మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయిన తర్వాతనే, అది రసంగా మారి, మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేద, మలం, మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానం.

“భోజనాంతే విషం వారీ”, అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన అంశం.

ఇవి కూడా చదవండి:చిరు 150వ చిత్రంలో విలన్ అతనా?!

మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదేసమయంలో మనం గటగటా నీళ్లు తాగితే, ఆ నీరు జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్టమొదట గ్యాస్ ట్రబల్, గొంతులోమంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలయిన వన్నీ వస్తాయట. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు. అందుకే మనం కూడా ఈనియమం పాటించి రోగాలకు దూరంగా ఉందామా.?

ఇవి కూడా చదవండి:అబ్బో , బూతు చూస్తే భక్తి పొంగిపోతుందట.?

English summary

So many people will drink water after eating food but actual truth was that we should not drink water after eating food we have to drink water before eating food .