నిలబడి నీళ్లు తాగారో ఇక అంతే!

Don't drink water while standing

11:08 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Don't drink water while standing

అవునా, చూద్దాం... పెద్దలు ఏది చెప్పినా మన మంచికే చెబుతారు. కాని కొన్నిసార్లు వారు చెప్పే మాటలు నవ్వు తెప్పిస్తాయి. అందులో ఇది కూడా ఒకటి. నిల్చుని నీరు తాగితే మంచిది కాదు.... అలా అవుతుంది, ఇలా అవుతుంది అని అంటుంటారు. అయితే, నిల్చుని నీరు తాగితే మన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. నిల్చుని నీరు తాగడం వల్ల ముఖ్యంగా మూడు సమస్యలు ఎదురవుతాయట.

1/4 Pages

1. కడుపులో సమస్య...


నిల్చుని నీరు తాగడం వల్ల ఓ వరదలా ఒకేసారి పడడంతో కడుపు కింది భాగం, పక్కన ఉన్న వేరే అవయవాలు దెబ్బతింటాయి. ఇలా నిత్యం జరగడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. దీంతో గుండె, కిడ్నీలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయి.

English summary

Don't drink water while standing