పాలు - గుడ్డు తీసుకుంటే ఆరోగ్యం కాదా?

Don't eat egg and milk

11:51 AM ON 4th August, 2016 By Mirchi Vilas

Don't eat egg and milk

అవునా, ఒకప్పుడు పోషక విలువలున్న ఆహారమంటూ తెగ ప్రచారం చేసిన పాలు - గుడ్లు ఇప్పుడు ప్రాణాల మీదికి తెస్తున్నాయా? అంటే అవుననే పరిశోధకులు తెలుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవులు వీటిని తమ ఆహారంగా మార్చుకున్నారు. అయితే ఎక్కువకాలం బతకాలంటే మాత్రం వీటిని దూరం చేసుకోవాల్సిందే అని పరిశోధకులు అంటున్నారు.

1/5 Pages

1. ముప్పై ఏళ్లపాటు పరిశోధన


మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 30 ఏళ్లపాటు 35 లక్షల మందిపై పరిశోధనలు జరిపి, వీటివలన మరణానికి దగ్గరయినట్లేనన్న విషయం బయటపెట్టారు.

English summary

Don't eat egg and milk