ఇకపై పానీ పూరీ తింటే ప్రాణానికే ప్రమాదం.. ఎందుకంటే..?

Don't eat pani puri

12:34 PM ON 11th November, 2016 By Mirchi Vilas

Don't eat pani puri

పానీ పూరీ అంటే చాలామంది ఎంతో ఇష్టపడతారు. ఇక చిన్న పిల్లలైతే మరీను. రోడ్డుపక్కన పానీ పూరీ బండ్ల దగ్గర లొట్టలు వేసుకొని లాగించేసే దృశ్యాలు చూస్తుంటాం. కానీ ఇక నుంచి మీ ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే.

1/8 Pages

ఎందుకంటే రోడ్డు పక్కన లభించే పానీపూరితో పాటు పండ్ల రసాలు, ఇతర ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గాంధీ మెడికల్ కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్(సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్) తాజాగా జరిపిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.

English summary

Don't eat pani puri