ఈ ఆహార పదార్ధాలు కలిపి తింటే మీ ప్రాణాలకే ప్రమాదం!

Don't eat these combination of foods

11:23 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Don't eat these combination of foods

ఆకలి వేస్తె ఆహారం తినే విషయంలో కొంతమంది ఏది పడితే అది తింటుంటారు. కొంతమంది డైటింగ్ అని తక్కువగా తింటుంటారు. కొంతమంది రుచుల కోసమని ఒకదానిలో ఒకటి మిక్స్ చేసుకొని మరీ తింటుంటారు. కొన్ని పదార్ధాలు విడిగా తింటే మంచి ఫలితాల్ని చూపుతాయి. అవే పదార్ధాల్ని వేరే పదార్ధాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హానికరంగా మారతాయంటున్నారు వైద్య నిపుణులు. అనారోగ్యం కలిగించే ఆహారపదార్ధాల కాంబినేషన్స్ ఏమిటో ఓసారి చూద్దాం.

1/6 Pages

సాధారణంగా చాలామంది భోజనం చేసిన తర్వాత పండ్లు తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే పళ్లు జీర్ణాశయంలోకి వెళ్లి తేలికగా జీర్ణమవుతాయి. కానీ ఈ పళ్లకు పప్పుధాన్యాలు వంటివి కలిస్తే జీర్ణం అవటం లేట్ అవుతుంది. ఈలోగా పళ్లు కుళ్లిపోవడం వల్ల పేగుల్లోని లోపలి పొర దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే భోజనం చేసాక, రెండు గంటల వరకు పండ్లు తినకూడదని నిపుణులు అంటున్నారు.

English summary

Don't eat these combination of foods. Don't eat these combination of foods. Because it will harm to your health severly.