రాత్రికి శృంగారం చెయ్యాలనుకుంటే.. పగలు ఇవి తినకండి!

Don't eat these food at morning if you want to do romance at night

10:59 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Don't eat these food at morning if you want to do romance at night

కొన్ని ఐటమ్స్ కొన్ని సమయాల్లో పనికొచ్చినా మరికొన్ని సమయాల్లో అస్సలు పనికిరావని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తీసుకుంటే బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు తీసుకొస్తాయి. ఫలితంగా సెక్స్ పై ఆసక్తి తగ్గిస్తాయట. ఒక వేళ మీరు ఈ రాత్రికి శృంగారం ప్లాన్ చేసుకుంటే, సెక్స్ ఎంజాయ్ చేయడానికి కొన్నింటిని అసలు తినకూడదట. కొన్ని యాంటీ ఆఫ్ట్రోడిసియాక్స్ కలిగి ఉంటాయి. కొన్ని ఆహారాలు.. మీ ఆరోగ్యానికి తర్వాత మంచి చేస్తాయి. కానీ.. ఇవాళ మీకు మూడ్ ఉంటే మాత్రం అవి మీ సెక్సీ నైట్ ని డ్యామేజ్ చేస్తాయి. మరి మీరు ఎంతో ఎక్స్ పెక్ట్ చేసే.. రాత్రికి భంగం కలిగించే, ఫుడ్ ఐటమ్స్ ఏమిటో చూద్దాం..

1/9 Pages

1. బీన్స్...


బీన్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. సెక్స్ కావాలనుకున్న రోజు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఇవి గ్యాస్ మాత్రమే కాకుండా.. బ్లోటింగ్ కి కారణమవుతాయని. అందుచేత సెక్స్ కి ముందు వీటికి నో చెప్పండని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Don't eat these food at morning if you want to do romance at night