బ్రేక్ ఫాస్ట్ లో అసలు తినకూడని ఫుడ్ ఐటమ్స్!

Don't eat these food in breakfast

12:20 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Don't eat these food in breakfast

అసలు ఉదయం తినే టిఫిన్ కి బ్రేక్-ఫాస్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే, రాత్రి మనం పడుకున్న తరువాత పొద్దున్నే లేచే వరకు... అంటే ఇంచు మించు 8 గంటలు మనం ఏమి తినకుండా ఉంటాం. మరి అన్ని గంటలు ఉపవాసం ఉన్నట్టే కదా లెక్క. అందుకే పొద్దున్న ఏదైనా ఆహారం తిని ఈ ఉపవాసాన్ని అక్కడితో ఆపేస్తాం కాబట్టి బ్రేక్-ఫాస్ట్ అనే పేరు వచ్చింది. బ్రేక్-ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం అన్నమాట. సాధారణంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా పండ్లను తిని ఉపవాసానికి దూరం అవుతాం. కానీ రోజు పొద్దున్న బ్రేక్-ఫాస్ట్ లోకి మాత్రం హెవీ ఫుడ్స్ తీసుకుంటాం.

మనం రోజంతా ఎనర్జీతో ఉండాలంటే బ్రేక్-ఫాస్ట్ లో కొన్నింటికి దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు అంటున్నారు. అందుకే ఇప్పుడు బ్రేక్-ఫాస్ట్ లో మనం తినాల్సినవి, తినకూడని ఆహారాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. ఓట్స్...


బ్రేక్-ఫాస్ట్ లోకి ఓట్స్ తినేవారు అందులో కాస్త ఉప్పు - పెప్పర్ కలుపుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. పాలతో తినే ఓట్స్ లో షుగర్ అస్సలు కలపకూడదు.

English summary

Don't eat these food in breakfast