వీటిని పచ్చిగా తింటే ప్రాణానికే ప్రమాదం.. కారణం తెలుసా?

Don't eat these food in raw form

04:06 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Don't eat these food in raw form

కొన్ని పండ్లను, కాయగూరలను పచ్చిగా తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే కొన్నిటిని వండితే అందులో ఉన్న పోషకాలు ఆవిరైపోతాయి. కాబట్టి అలాంటి ఆహారాన్ని పచ్చిగా తింటే పోషకాలు లభిస్తాయని పచ్చిగానే తింటాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని ఆహారాలను పచ్చిగా తినకూడదు. కేవలం కొన్ని మాత్రమే ఆ కోవకు చెందుతాయి. కాబట్టి వాటిని మాత్రమే పచ్చిగా తినాలి. మిగతా వాటిని మాత్రం కచ్చితంగా ఉడకపెట్టుకునే తినాలి. లేదంటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థ(Immune System) బలహీనమై వివిధ రకాల రోగాలు, అంటు వ్యాధులు(Infections) కలుగుతాయట.

కొంత మంది సైంటిస్ట్ లు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే పచ్చిగా తినకూడని ఆహారాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/11 Pages

10. పచ్చి కోడిగుడ్లు: (Eggs)


పచ్చి కోడిగుడ్లని ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో తినాలి. ఎందుకంటే.. పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది. అది మన శరీరంలో ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. కాబట్టి గుడ్లను పచ్చిగా తినకూడదు..

English summary

Don't eat these food in raw form. Don't eat foods like tomato, cashew nut, eggs, milk in raw form. Because it will harm to your health.