ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకండి.. ఎందుకంటే..

Don't eat this food with empty stomach

05:18 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Don't eat this food with empty stomach

చాలా మంది ఉదయం నిద్రలేవగానే బెడ్ కాఫీ తాగుతారు. లేదా మొహం కడుక్కున్నాక కాఫీ, టీ తాగుతారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వాళ్లకి. మైండ్ ఫ్రెష్ అవుతుందని కాఫీ, టీ తాగుతారు. అయితే ఈ అలవాటు ఉంటే గనుక వెంటనే మానేయండి. ఎందుకంటే పరగడుపున తాగే కాఫీ, టీల వల్ల హార్మోన్లలో అసమతుల్యత(Mismatch) ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురౌతారట. అయితే కేవలం కాఫీ, టీలే కాదు పరగడుపున తీసుకోకూడని ఆహారాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి తీసుకుంటే ఏమవుతుంది? తీసుకోకూడని ఆ ఆహారాలేంటి? అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/6 Pages

5. స్పైసీ ఫుడ్: (Spicy Food)


ఉదయం లేవగానే పరగడుపున స్పైసీ ఫుడ్ అసలు తినకండి. ఎందుకంటే అల్సర్ రావడానికి ప్రధాన కారణం స్పైసీ ఫుడ్స్. ఇక పరగడుపున ఖాళీగా ఉన్న మన కడుపుతో ఇవి తింటే త్వరగా అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

English summary

Don't eat this food with empty stomach