ప్రాంతీయ వైషమ్యాలు తగవు

Don't Encourage Regional Wars Says Deputy Cm Of Ap

12:21 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Don't Encourage Regional Wars Says Deputy Cm Of Ap

రాయలసీమను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొంటూ , రాయలసీమను రతనాల సీమగా మార్చాలని సీఎం కృషి చేస్తున్నారన్నారు. సీమను దోచుకున్న దొంగలంతా ఒక్కటై చంద్రబాబును విమర్శిస్తూ ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమకు నికర జలాలు కావాలని ఉద్యమాలు చేసిన వైఎస్‌ అధికారంలోకి రాగానే మిగులు జలాలు వద్దని ట్రిబ్యునల్‌కు లేఖ రాశారని కేఈ అన్నారు. అసలు రాయల సీమ అభివృద్ధి జరగడం లేదనడం దారుననమని ఆయన విమర్శించారు.

English summary

Deputy Cheif Minister Of Andhra Pradesh K.E.Krishna murthy says that TDP government and Cheif Minister Of Andhra Pradesh will defenately develops Rayalaseema Region. He says that some people are encouraging regional wars in rayalassema region