ఆ సందర్భాల్లో శృంగారం ప్రాణాలకే ప్రమాదమని మీకు తెలుసా ?

Don't get together in that crucial times

11:56 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Don't get together in that crucial times

కొన్ని కొన్ని సమయాల్లోనే చేయాలని నిర్ధేశించారు పెద్దలు.... శృంగారం కూడా అంతే. ముఖ్యంగా  స్త్రీపురుషుల మధ్య శృంగారం ఆరోగ్యకరమైనదే. అయితే అది శృతి మించితే ఇబ్బందే. కొన్ని సందర్భాలలో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఎటువంటి సమయాల్లో సెక్స్ చేస్తే ప్రాణాలును హరిస్తుందో నిపుణుల మాటల్లో చూస్తే....

1/7 Pages

పురుషుడు కి ఎక్కువ వయసుంటే..

పురుషులకు, మహిళలకు మధ్య వయస్సు తేడా ఎక్కువ ఉన్న పక్షంలో వారు సెక్స్ చేసే సమయంలో ఎక్కువ వయసున్న వారిలో ఉద్రేకస్థాయి అధికమైతే అది అకస్మాత్తు మరణానికి దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు. సెక్స్ చేసే సమయంలో వారి హృదయం వేగంగా కొట్టుకోవడం, రక్తం సరఫరాలో తేడాలు ఉండడం కారణంగా రక్త నాళాలు పూడుకుపోవడంతో ఆకస్మిక మరణాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

English summary

Don't get together in that crucial times. Don't do sex in that crucial times. Because you will get harm when you will do sex in that crucial times. Sometimes you may die also.