ప్రెగ్నన్సీ టైంలో ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి..

Don't ignore these problems when you are pregnant

10:57 AM ON 17th October, 2016 By Mirchi Vilas

Don't ignore these problems when you are pregnant

గర్భం దాల్చడమంటే అది దేవుడిచ్చిన వరంగా భావిస్తారు ఇప్పటికీ చాలామంది. అటువంటిది గర్భధారణ సమయంలో.. అసాధారణ లక్షణాలు, సంకేతాలకు వెంటనే అలర్ట్ అవడం చాలా అవసరం. డాక్టర్ సంప్రదించి.. సరైన మందులు తీసుకోవాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడూ.. గమనిస్తూ ఉండాలి. ప్రెగ్నన్సీ సమయంలో.. ప్రతి రోజూ, ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది. ప్రతి రోజూ.. తమ ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే.. డెలివరీ వరకు.. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం మార్పు కనిపించినా.. వెంటనే అలర్ట్ అవ్వాలి. డాక్టర్ సంప్రదించి.. సరైన మందులు తీసుకోవాలి. ముఖ్యంగా మొదటి మూడునెలల్లో కనిపించే.. ఈ లక్షణాలను, సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

1/8 Pages

1. బ్లీడింగ్...


ప్రెగ్నన్సీ టైంలో బ్లీడింగ్ అయిందంటే, ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. ఇది అబార్షన్ కి సంకేతం కావచ్చు. ఒకవేళ 7/8వ నెలలో నొప్పితో పాటు, బ్లీడింగ్ అయిందంటే.. ప్లేసాంటాలో సమస్య అయి ఉండవచ్చని గమనించాలి.

English summary

Don't ignore these problems when you are pregnant