పడుకునే మంచం కింద వస్తువులు పెడుతున్నారా? అయితే మీ పని ముగిసినట్టే!

Don't keep any things under the bed

06:46 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Don't keep any things under the bed

పూర్వం అందరూ నేలపైన పడుకునేవారు. నేలపై పడుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అది పూర్వం కానీ ఇప్పుడు మాత్రం అందరూ మంచాలపైనే పడుకుంటున్నారు. మీరు కూడా మంచంపై పడుకునే వారైతే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనలో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్ తో తయారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థలం లేదనో, మరేదైనా కారణాల వల్లో ఆ బెడ్స్ కింద ఏది పడితే ఆ వస్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా బెడ్ల కింద దేన్ని పడితే దాన్ని పెట్టకూడదట. లేదంటే దాంతో మనకు అన్నీ దుష్ఫలితాలే కలుగుతాయట. అవేమిటంటే పురాణాల్లో చెప్పిన చెప్పిన విధంగా అయితే మంచం కింద పెట్టే వస్తువులను గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..

1/7 Pages

మనం మంచంపై పడుకున్నప్పుడు మన చుట్టూ మంచం కిందుగా పాజిటివ్ శక్తి తిరుగుతూ ఉంటుందట. మన మెదడులోని సబ్ కాన్షియస్ మైండ్ ఆ శక్తిని గ్రహిస్తుందట. అయితే మంచం కింద ఏం లేకుండా ఉన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉండి ఎక్కువ శక్తిని గ్రహిస్తుందట. అదే మంచం కింద ఏదైనా వస్తువు ఉంటే దాని వల్ల సబ్ కాన్షియస్ మైండ్ శక్తిని గ్రహించేందుకు ఆటంకం ఏర్పడుతుందట. ఈ క్రమంలో నెగెటివ్ శక్తి ప్రసారమై అది మనకు కీడును కలిగిస్తుందట.

English summary

Don't keep any things under the bed. Don't keep any things under your bed but you can keep treasure box under the bed.