ఆ నాలుగు చోట్ల సెల్‌ఫోన్‌ పెట్టుకొంటే ఇక అంతే

Don't keep cell phones at four places

03:43 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Don't keep cell phones at four places

ఇప్పుడు నిత్యం వాడేదేమైనా ఉంది అంటే అది సెల్‌ఫోన్‌ మాత్రమే. ఎక్కడికి వెళ్లినా ఇది తప్పక చేతిలో ఉంటుంది. ఒకప్పుడు కేవలం అవతల వ్యక్తితో మాట్లాడుకోవడం కోసమే ఉపయోగ పడిన ఈ ఫోన్‌ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్‌ అని చెప్పి యువతని బాగా అట్రాక్ట్‌ చేశాయి. దీనితో ఇప్పుడు సెల్ ఫోన్ నిత్య కాలక్షేపం అయిపోయింది. నిత్యం సెల్‌ఫోన్లు వాడేవాళ్ళ కోసం పరిశోధకులు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నారు. మొత్తం నాలుగు చోట్ల ఫోన్‌ పెట్టవద్దని సూచనలని ఇచ్చారు అవి మీ కోసం.

1/5 Pages

1. ప్యాంట్‌ బ్యాక్‌ పాకెట్‌లో సెల్‌ఫోన్‌ని పెట్టుకోకూడదట. బ్యాక్‌ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫోన్‌ ఒత్తిడికి గురై బ్యాటరీ ఉబ్బే ప్రమాదముందని చెప్తున్నారు. ఆ బ్యాటరీ ఉబ్బితే ఆ ఫోన్‌ పేలే అవకాశాలున్నాయట. 

English summary

Don't keep cell phones at four places. The four places are phant back pocket, fridge, pressure, gas stove and sun shine. We have to know the warnings if we use the mobile at the four places