మీరు ధనవంతులు కావాలంటే పర్స్ లో ఈ వస్తువులు పెట్టుకోకండి...

Don't keep these things in your wallet to get money

11:25 AM ON 23rd November, 2016 By Mirchi Vilas

Don't keep these things in your wallet to get money

ఎప్పటినుంచో మనిషి మనీ పర్సు వాడడం అలవాటు చేసుకున్నాడు. ఈ పర్సుల్లో కూడా రాకరకాలున్నాయి. ఇక పర్సులు, వాలెట్స్ ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఇవి లేకుండా బయటకు వెళ్లడం కష్టం. డబ్బులు, క్రెడిట్, డెబిట్ కార్డ్స్, మరేదైనా ముఖ్యమైన బిల్ పేపర్స్ ని పర్స్ లో పెట్టుకుంటారు. అయితే, ఈ పర్స్ లో పెట్టుకోవాల్సిన వస్తువుల విషయంలో కూడా, వాస్తుని ఫాలో అవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడు ఆర్థికంగా బావుంటందని సూచిస్తున్నాయి. చాలా సందర్భాల్లో పర్స్ లో ఏం పెట్టుకుంటున్నారో కూడా మరిచిపోయి, ఏవి పడితే అవి పెట్టేస్తుంటారు.

కొన్నిసార్లు పర్సు నిండా పేపర్లు పేరుకుపోయి ఉంటాయి. కానీ ఇలా అవసరమైన, అనవసరమైన వస్తువులను పర్స్ లో పెట్టుకోవడం వల్ల, మీరు డబ్బు కోల్పోవడానికి కారణమవుతుందట. ధనం, అదృష్టం పొందాలంటే, పర్స్ లో కొన్ని వస్తువులను పెట్టుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల, ధనాన్ని ఆకర్షిస్తాయి. ఎలాంటి వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి, ధనం కోల్పోవడానికి, దురదృష్టానికి కారణమవుతాయని అంటున్నారు. ఎలాంటి వస్తువులను పర్సులో పెట్టుకోకూడదో, ఎలాంటివి పెట్టుకోవచ్చో ఒకసారి పరిశీలిద్దాం...

1/16 Pages

1. ఫోటోలు...


పర్స్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన అంశం అయినందున దీన్ని ఎమోషనల్ ఎనర్జీతో మిక్స్ చేయరాదు. అందుకే కుటుంబసభ్యుల/పిల్లల ఫోటోలను పర్స్ లో పెట్టుకోకూడదని అంటారు. అలాగే చనిపోయిన వాళ్ల ఫోటోలు కూడా పర్స్ లో పెట్టుకోకూడదు. కావాలంటే, ఫోన్లో కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టుకోవచ్చు.

English summary

Don't keep these things in your wallet to get money