ఉదయం నిద్రలేవగానే చూడవల్సిన, చూడకూడని వస్తువులు..

Don't see these things when wake up of morning

12:02 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Don't see these things when wake up of morning

ఎక్కడో దేవుడు లేడు మనలోనే ఉంటాడని అంటారు. ముఖ్యంగా మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే మన అరచేతిని చూసుకోమని పెద్దలు చెబుతారు. దీనివలన అంతామంచే జరుగుతుందట. పొద్దున్న లేవగానే మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ దేవత ప్రసన్నం కలుగుతుందని అంటారు. ఆ తరువాత మనం భూమి మీద కాలు పెట్టగానే భూదేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది కనుక ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతీ రోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చని అంటున్నారు.

1/14 Pages

మనం నిద్ర లేవేగానే చూడాల్సిన వస్తువులు:
బంగారం

English summary

Don't see these things when wake up of morning