చిన్న పిల్లల్ని ఫోటోలు తీస్తున్నారా? అయితే అది ఎంత ప్రమాదమో మీరే చదవండి!

Don't take children photos please

12:36 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Don't take children photos please

పూర్వం ఫోటో దిగడమంటేనే పెద్ద వింతగా ఉండేది. ఏ పండగకో పబ్బానికో నలుగురు కలిసినపుడు ఫోటోలు దిగేవారు. ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయింది. మన జీవితంలో ఎలాంటి విషయం జరిగినా పక్కవారికి తెలిసేలోపే ఫేస్ బుక్ లో స్టేటస్ లాగా పెట్టేస్తున్నారు. ఇక ఫోటోల సంగతి చెప్పనక్కర్లేదు. అసలు ఈ కాలంలో ఫోటోలు దిగేది కేవలం ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టేందుకే కదా. ఇప్పుడు ఇలాంటి పొరపాటే ఓ మూడు నెలల పసికందు కంటి చూపుని పోగొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/4 Pages

చైనాకు చెందిన దంపతులకు బాబు పుట్టాడు. బాబు పుట్టి కేవలం మూడు నెలలే కావొస్తుంది. తమ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని అందజేశారు. వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకతను బాబుని చూడడానికి వచ్చాడు. ముద్దులొలికే పసి కందు ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెడదాం అనుకున్నాడు ఆ వ్యక్తి. తన ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మరచిపోయి అలాగే ఫోటోలు తీశాడు. ఫోటోలు తీసిన వెంటనే బాబు కళ్ళు తేడాగా కనిపీయడంతో వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళారు.

English summary

Don't take children photos please