శివుడ్ని వీటితో పూజించకూడదు అని తెలుసా

Don't use Holy Basil to devotee Lord Siva

12:15 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Don't use Holy Basil to devotee Lord Siva

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఎక్కువగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. అధిక శాతం మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయడం చేస్తారు. అయితే మీకు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివునికి కూడా పూజలు చేయవచ్చు. దీంతో భక్తులకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. ఈ క్రమంలో శివున్ని వేటితో పూజించాలి, వేటితో పూజించకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1/5 Pages

1. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు.

English summary

Don't use Holy Basil to devotee Lord Siva