ఆ సందర్భాల్లో తేనె వాడితే ….. చాలా ప్రమాదం

Dont Use These Combinations Of Honey

11:43 AM ON 21st December, 2016 By Mirchi Vilas

ఆరోగ్యానికి తేనె చాలా మంచిదనే విషయం చాలా మందికి తెలుసు. తేనే - నిమ్మరసం, గోరువెచ్చటి నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయం సేవిస్తే ఎంతోమంచిది అంటారు. కానీ కొన్ని సందర్భాలలో , కొన్ని రకాల వ్యాధిగ్రస్తులూ , కొన్నింటిని కలిపి తేనెను వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. అవేమిటంటే...

4/7 Pages

4. మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు. తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.

English summary

Don't Use These Combinations Of Honey and sugar people also Don't use honey.