ఆ సందర్భాల్లో తేనె వాడితే ….. చాలా ప్రమాదం

Dont Use These Combinations Of Honey

11:43 AM ON 21st December, 2016 By Mirchi Vilas

ఆరోగ్యానికి తేనె చాలా మంచిదనే విషయం చాలా మందికి తెలుసు. తేనే - నిమ్మరసం, గోరువెచ్చటి నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయం సేవిస్తే ఎంతోమంచిది అంటారు. కానీ కొన్ని సందర్భాలలో , కొన్ని రకాల వ్యాధిగ్రస్తులూ , కొన్నింటిని కలిపి తేనెను వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. అవేమిటంటే...

5/7 Pages

5. తేనెను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఫ్రిజ్లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.

English summary

Don't Use These Combinations Of Honey and sugar people also Don't use honey.