ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు ఎప్పటికీ వాడకూడదట!

Don't use these things that belongs to others

01:01 PM ON 19th July, 2016 By Mirchi Vilas

Don't use these things that belongs to others

చెట్టుని పూజిస్తాం, పుట్టనూ పూజిస్తాం... రాయికి మొక్కుతాం, రప్పకి మొక్కుతాం... ఇక సెంటిమెంట్స్ అంటారా... అది చెప్పనవసరం లేదు. ఎందుకంటే, పురాతన కాలం నుంచి భారతీయుల్లో పలు అంశాల పట్ల విశ్వాసాలు ఉన్నాయి. అనేక అంశాల పట్ల ఆయా వర్గాల ప్రజలు తమ విశ్వాసాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విశ్వాసాలను కొందరు మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తారు. కొందరు బాగా నమ్ముతారు. మరి కొన్ని వస్తువులకు సంబంధించి ఒకరి వస్తువులు ఒకరు వాడకూడదని అంటారు. ఇక ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడకూడదని సైన్స్ కూడా చెబుతోంది.

అలాగే మనం ఉపయోగించే కొన్ని వస్తువులను మాత్రం ఇతరులకు ఇవ్వకూడదట. మనం కూడా ఇతరులకు చెందిన ఆ వస్తువులను వాడకూడదట. లేదంటే అనేక సమస్యలు వస్తాయట. ఇంతకీ మనం వాడకూడని ఇతరులకు చెందిన ఆ వస్తువులేమిటో తెలుసుకుందాం.

1/6 Pages

మంచం:


మనం ఇతరుల మంచంపై పడుకోకూడదట. ఎందుకంటే, వారిలోని వైబ్రేషన్స్ మనకు వస్తాయట. ఆ క్రమంలో మనకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయట. ఇక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట.

English summary

Don't use these things that belongs to others