ఈ ATM పిన్ నెంబర్స్ వాడారో ఇక అంతే..

Don't use these type of pin numbers for your ATM

10:44 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Don't use these type of pin numbers for your ATM

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. బ్యాంక్ ఏటిఎంల పరిస్థితి అంతేలా వుంది. తాజాగా ATM పిన్ నంబర్లకు సంబంధించి ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే నివ్వెరపోయే వాస్తవాలను బహిర్గతం చేసింది. ఓ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కధనం ప్రకారం 10,000 రకాల నాలుగు అంకెల పిన్ నెంబర్లలో 11 శాతం పిన్ నెంబర్లను హ్యాకర్లు సలువుగా పసిగట్టవచ్చట. ఈ అధ్యయనంలో భాగంగా ప్రముఖ సంస్థ డేటా జెనిటిక్స్ 3.2 మిలియన్ పాస్ వర్డ్ లను విశ్లేషించింది. హ్యాకర్లు సులువుగా పసిగట్టగలిగే ATM పిన్ నెంబర్స్ ను కొన్ని సూచించారు. అందుచేత ఈ పిన్ నెంబర్లకు మీరు దూరంగా ఉండటం మంచిది...

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే పిన్ నెంబర్లు ఇవే..

1234, 1111

0000, 1212,

7777, 1004

2000, 4444

2222, 6969

9999, 3333

5555, 6666

1122, 1313

8888, 4321

2001, 1010

English summary

Don't use these type of pin numbers for your ATM