స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా బ్లూఫిలింస్ చూస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యల్లో ఇరుక్కున్నట్టే!

Don't watch romantic movies in smart phones

11:03 AM ON 26th September, 2016 By Mirchi Vilas

Don't watch romantic movies in smart phones

సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ, మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు దాపరికం, చాటుమాటు వ్యవహారం లేకుండా పోయాయి. ఇక అసలు విషయానికి వస్తే, భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా నీలి చిత్రాలు చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రంపంచం విస్తరించడం ఓ కారణమయితే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా నీలి చిత్రాలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలను చూడటం వల్ల యూజర్లకు తెలియకుండానే చాలా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం..

1/4 Pages

యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల ప్యాక్ లు సబ్ స్క్రైబ్ అవ్వడం, ఫోన్ బ్యాలెన్స్ కట్ అవ్వడం వంటివి జరుగుతాయట. నీలి చిత్రాల వెబ్ సైట్ ను చూడటం ఫ్రీ అయినా, యూజర్లు గుర్తించలేని విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యాక్స్ సబ్ స్క్రైబ్ అయ్యేలా అక్రమాలకు పాల్పడుతుంటాయట.

English summary

Don't watch romantic movies in smart phones. Don't watch blue films and porn movies in your smart phones using internet. Because it will get some problems to your mobile phone.