నెట్ ఉంది కదా అని అతిగా బ్లూఫిలింస్ చూస్తే చివరకు ఇలా అయిపోతారట!

Don't watch romantic videos

10:37 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Don't watch romantic videos

అతి అన్నింటి కన్నా ప్రమాదం. అతిగా తిన్నా, అతిగా మాట్లాడినా, అతిగా మేల్కొన్న, అదేపనిగా ఏ పని చేసినా, ఇలా అది ఏదైనా కావచ్చు. అతిగా చేస్తే ఇబ్బందులే వస్తాయి. ఇక ఇంటర్నెట్ లో నీలి చిత్రాలు చూడడం అయితే మరీ ప్రమాదం. ఎందుకంటే, పూర్వంతో పోలిస్తే, సాంకేతిక పరిజ్ఞానం ఊహకందని విధంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ఇంటర్నెట్ కూడా ఎక్కడ పడితే తక్కువ వ్యయానికే లభిస్తుండడంతో ప్రతి ఒక్కరు నెట్ ప్రపంచంలో విహరిస్తున్నారు. అయితే నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే టెక్నాలజీ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా కలుగుతోంది. ప్రధానంగా ఇంటర్నెట్ వల్లయితే మనం ఎంతగా లాభ పడుతున్నామో అంతే విధంగా నష్టం కూడా సంభవిస్తోంది.

1/4 Pages

అందులో ఇంటర్నెట్ అశ్లీలత కీలకమైంది. పేరేదైనా ఇంటర్నెట్ లో మనకు ఉపయోగపడే వెబ్ సైట్లు ఎన్ని ఉన్నాయో, పోర్న్ సైట్లు కూడా అన్నే ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని చూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా యువత ఎక్కువగా ఇలాంటి సైట్ల బారిన పడుతున్నారు. అయితే ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ మాటేమోగానీ అలాంటి సైట్లను చూసే వారిలో ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయట. వింటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనట.

English summary

Don't watch romantic videos