ఫ్రీగా ఇంటర్నెట్ కావాలంటే మీ ఫోన్ లో ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోండి

Download these applications for free internet in your mobile

01:30 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Download these applications for free internet in your mobile

అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఇక సోషల్ మీడియా కూడా హెచ్చింది. దీంతో నిత్యం సోషల్ మీడియాలో టచ్ లో ఉండాలనుకునే యువతకు ఇంటర్నెట్ ఎంతో ముఖ్యం. మరి అలాంటి వారికి రోజంతా ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తే, మార్కెట్లో హల్ చల్ చేస్తున్న కొన్ని యాప్స్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవటం ద్వారా ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది. వాటిని మీ మిత్రులకు రిఫర్ చేయటం ద్వారా మరింత డేటాను పొందే అవకాశం ఉంటుంది. గిజ్ బాట్ మరిన్ని అప్ డేట్స్ ఇక్కడే..

1/9 Pages

జిగాటో...


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు జిగాటో అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందటం ద్వారా ఉచిత డేటా బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
స్టెప్ 1: ముందుగా జిగాటో యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందండి.
స్టెప్ 2: ఇన్ స్టాలేషన్ పూర్తి అయిన వెంటనే యాప్ ను ఓపెన్ చేయండి. స్క్రీన్ పై వివిధ యాప్స్ కనిపిస్తాయి.
స్టెప్ 3: ఈ యాప్స్ ను కూడా మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవటం ద్వారా ఉచిత డేటా మీకు లభిస్తుంది.

English summary

Download these applications for free internet in your mobile