రోజుకో వంట కావాలా? అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి!

Download this app for favorite dish

10:47 AM ON 12th October, 2016 By Mirchi Vilas

Download this app for favorite dish

కొత్తకొత్త రుచులు కొత్త వంటకాలు ఈరోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే రోజుకో కొత్తరకం వంట చేయాలనుకుంటే, సైడ్ షెఫ్ యాప్ ని మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో రోజుకో కొత్త వంట సిద్ధంగా ఉంటుంది. ఇందులో వంటల వివరాలు అక్షరాల రూపంలో ఉండవు. వంట చేసే విధానాన్ని వింటూ చేసుకోవచ్చు. మధ్యలో ఎక్కడైనా సందేహం వచ్చినా, సరిగ్గా వినపడకపోయినా ఆ వంట చేతులతో ఫోన్ ని తాకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మళ్లీ చెప్పమంటే తిరిగి పునశ్చరణ చేస్తుంది. అంతేకాదు వంటలోని ప్రతిదశా స్పష్టమైన వీడియో రూపంలో కనిపిస్తుంది.

English summary

Download this app for favorite dish