సెల్ఫీ దిగుతుంటే జారిన డ్రెస్

Dress Slip For Bollywood Actress

09:55 AM ON 20th May, 2016 By Mirchi Vilas

Dress Slip For Bollywood Actress

టైం బాగుంటే ఒక్కోసారి పెద్ద ప్రమాదం తప్పడం కాదు పరువు కూడా నిల్లుస్తుంది. ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరిగింది. హీరోయిన్లు ఏవైనా పబ్లిక్ ఈవెంట్లు ఉన్నాయంటే చాలు... కొత్త కొత్త గౌన్లను కుట్టించుకుని వస్తారు. అలాగే ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఓ పబ్లిక్ ఈవెంట్ కి కొత్త గౌనేసుకుని వచ్చింది. అక్కడ ఓ రిపోర్టర్ తనతో సెల్ఫీ దిగడానికి ముందుకు వచ్చింది. ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుండగా... హీరోయిన్ వేసుకున్న స్ట్రాప్ లెస్ గౌను ఒక్కసారిగా కిందకి జారిపోయింది. దీంతో రిపోర్టర్ మెడలో ఉన్న స్కార్ఫ్ లాక్కుని కవర్ చేసింది హీరోయిన్. ఈలోపే రిపోర్టర్ గౌనును పైకెత్తి... సర్దేసింది. ఈ తతంగాన్నంతా ఓ ఫోటోగ్రాపర్ ఫోటోలు తీశాడు. అయితే ఈవెంట్ నిర్వాహకులు ఆ ఫోటోలని కెమెరా నుంచి తీయించివేశారు. అలా హీరోయిన్ పరువు నిలిచింది. లేకపోతే ఫోటోలు బయటికొచ్చి నెట్ లో వైరల్ అయ్యేవి .

ఇవి కూడా చదవండి:ఎస్.జే. సూర్య సినిమాకి పవన్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి:మాస్ మహారాజ్ కు ఫైన్ వేసిన పోలీసులు

English summary

A Bollywood Heroine faces wardrobe malfunction in an event when she was trying to take selfie with a reporter. Then she covered her body with scarf of the reporter and later the reporter adjusted her dress.