డ్రోన్‌ ప్రమాదంలో కన్ను కోల్పోయిన చిన్నారి

Drone Accident In UK

03:38 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Drone Accident In UK

ఒక డ్రోన్ ప్రమాదంలో బ్రిటిష్‌ చిన్నారి తన కన్ను గుడ్డును కోల్పోయింది . చిన్నారి చుట్టుప్రక్కల ఇంట్లో నివసించే ఒక వ్యక్తి డ్రోన్‌ ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి పెరట్లో ఆడుకుంటున్న చిన్నారిని బలంగా తగలడంతో తీవ్రగాయాలైన చిన్నారి తన కనుగుడును కోల్పోయాడు. ఆ డ్రోన్‌ ను నడుపుతున్న వ్యక్తి అనుభవజ్ఞుడైన డ్రోన్‌ పైలట్‌ అని, డ్రోన్‌ ఎగురుతున్న సమయంలో ఆడ్రోన్‌ రోటార్లు ఒక చెట్టుకు ఇరుక్కుపోవడంతో డ్రోన్‌ అదుపు తప్పి పెరట్లో ఆడుకుంటున్న చిన్నారికి తగిలిందని తెలిపారు.

ఈ విషయమై సివిల్‌ ఏమియేషన్‌ అధారిటీ, యుకే వారు మాట్లాడుతూ జనసంప్రదం కలిగిన ప్రదేశాలలో ఇష్టం వచ్చినట్లు డ్రోన్‌ను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

English summary

A accident in UK causes loosing of eye ball of a kid. The neighbor of a kid was flying a drone infront of his house then the rotars of the drone strucked to a tree and drone lost ithe control and hits that kid who was palying inthe ground