జైలు గదినే ఫైవ్ స్టార్ హోటల్ చేసేసాడు!

Drug smuggler changed jail to five star hotel

12:05 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Drug smuggler changed jail to five star hotel

'వడ్డించే వాళ్లు మనవాళ్లయితే కడ బంతిలో కూర్చున్నా పంచభక్షపరమాన్నాలు అందుతాయి' అనే సామెతకు అనుగుణంగా చిన్న నేరానికే నరకం చూపించే జైళ్లున్న ఈరోజుల్లో జైలు గదినే ఫైఫ్ స్టార్ హోటల్ గా ఓ కాస్ట్లీ ఖైదీ మార్చేసుకున్నాడు. చెన్నై, కోల్ కత్తాలలో జైలుని మరిపించే హోటల్స్ ఉన్నాయని విన్నాం.

1/7 Pages

1. హైటెక్ హంగులతో...


కానీ ఇతగాడు జైలు గదిని హోటల్ గా చేసేసుకున్నాడు. మామూలు హోటల్ కాదు. హైటెక్ హంగులతో సదుపాయాలు, ప్లాస్మా టీవీ, మోడ్రన్ కంప్యూటర్, అత్యాధునిక టాయిలెట్లు, సెమినార్ గది, లైబ్రరీ, మోడ్రన్ కిచెన్ ఇలా ఓ విలాసవంతమైన 5స్టార్ హోటల్ కు ఉండాల్సిన అన్ని హంగులూ ఆ జైలు సెల్ లో అమరిపోయాయి.

English summary

Drug smuggler changed jail to five star hotel