ఈ ఆకు తింటే 300 రకాల వ్యాధులు హుష్ కాకి!

Drum stick leaves is the best medicine for 300 diseases

12:20 PM ON 17th September, 2016 By Mirchi Vilas

Drum stick leaves is the best medicine for 300 diseases

ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఈజీగా పరిష్కారం చేయగల శక్తి ఆయుర్వేదానికి ఉందని అంటారు. నిజంగా భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదం మనకు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆయుర్వేదం వైపు చూస్తుంది. దానికి కారణం రెగ్యులర్ మెడిసిన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడం, దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని రోజుల తరువాత తిరిగి రావడం. ఆయుర్వేదం ప్రకారం మనం రోజు వంటలలో వాడే పదార్ధాలు, ఆకుకూరలు, కూరగాయలలోని పోషకాలే చాలా రోగాలు నయం చేస్తాయి. అలాంటి పోషక విలువలు ఉన్న చెట్టు మునగచెట్టు.

మునగచెట్టు ఆకులలో, కాయలలో, బెరడులో చాలా పోషకవిలువలు ఉన్నాయి. చాలామంది మునగకాయతో పాటు ఆ చెట్టు ఆకులతో కూడా వంట చేసుకుంటారు. ఇంతకుముందు మునగాకు వాడనట్లైతె ఇక ముందు వాడటం మొదలుపెట్టండి. మునగాకు ఉపయోగాలు క్రింద చదివి తెలుసుకోండి. మునగాకును చాలా ఆయుర్వేద మందుల తయారిలో వాడుతారు. ఈ మునగచెట్టు దాదాపు 300 రకాల వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది.

1/8 Pages

100 గ్రాముల మునగాకులో నిల్వ ఉండే పోషక పదార్థాలు:
మాంసకృతులు 6.7
పిండి పదార్థాలు 13.4 గ్రాములు
కాల్షియం 440 మిల్లి గ్రాములు
నీరు 75.9%
ఫ్యాట్స్ -17 గ్రాములు
ఎనర్జీ 97 క్యాలరీలు
ఐరన్ సి 200 మిల్లి గ్రాములు
ఖనిజ లవణాలు 2.3 %
పీచు పదార్థాలు 0.9 క్యాలరీలు

English summary

Drum stick leaves is the best medicine for 300 diseases