మద్యం మత్తులో ఆమె బాయ్ ఫ్రెండ్ ని ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు

Drunk Lovers Are Fighting

10:42 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Drunk Lovers Are Fighting

ఒక్కోసారి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారినట్లు తీవ్రం అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. పైగా మద్యం మత్తులో ఉంటే, అస్సలుకే మోసం వస్తుంది. సరిగ్గా ఓ చోట ఇలానే జరిగింది. చిన్నగా మొదలైన గొడవ తీవ్ర ఘర్షణగా మారడంతో ఆగ్రహం పట్టలేని మహిళ ప్రియుడి వృషణాలను లాగిపడేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలోని బుసెల్టన్ లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, ఆ మహిళ(50), ఆమె ప్రియుడు కలిసి కొన్ని గంటలుగా మద్యం తాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నగా గొడవ మొదలైంది. అదికాస్త పెద్దగా మారడంతో ఆగ్రహం పట్టలేని మహిళ బాయ్ ఫ్రెండ్ వృషణాలను లాగిపడేసింది. అయితే ఆ వెంటనే తేరుకున్న మహిళ, అతడిని హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వృషణాలు దెబ్బతినడం, మర్మాయవాలపై గాయాలుండడంతో వైద్యులు వెంటనే సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. అయితే ఇవి సాధారణ గాయాలు కావని భావించిన వైద్యులు విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, సదరు మహిళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాయ్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త...

ఇది కూడా చూడండి: ఇలాంటి విషయాలు భార్యకి చెప్పకూడదని తెలుసా?

ఇది కూడా చూడండి: బ్రూస్ లీ మరణం వెనుక రహస్యం

ఇది కూడా చూడండి: 7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

English summary

Drunk Lovers Are Fighting.