మద్యం మత్తులో ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే

Drunken Couple Do That On Bridge In Public

12:17 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Drunken Couple Do That On Bridge In Public

తాగిన మత్తులో ఓ జంట లోకాన్ని మర్చిపోయింది. తాము ఒక ప బ్లిక్ ప్లేస్ లో ఉన్నామ ని, వారిని అంద రూ చూస్తున్నార న్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. పబ్లిక్ గా సెక్స్ లో పాల్గొని అంద రినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఒక 28 ఏళ్ల యువకుడు మరో 18 ఏళ్ల ఓ యువతి తో అందరూ చూస్తుండగానే తఆగిన మైకంలో ఆ యువ జంట జెర్మనీ లోని ఫ్రాంక్ ఫ ర్డ్ లో నిత్యం ఎంతో ర ద్దీగా ఉండే కైసర్ లీ బ్రిడ్జ్ ఎక్కి మరీ శృంగారంలో పాల్గొన్నారు.

ఈ యువ జంట చర్యతో బ్రిడ్జి పైన వచ్చే వాహనదారులు వీరిని ఇలా చూసి ఎక్కడివారు అక్కడే ఆగిపోవడంతో బ్రిడ్జి పై భారీ ఎత్తును ట్రాఫిక్ జామ్ అయింది. వీరిద్దరు ఈ బ్రిడ్జి మీద ఉన్న ఓ ఆర్చ్ పైకి ఎక్కి మద్యం మత్తులో శృంగారంలో పాల్గొన్నారు. వీరు ఎక్క డ కింద ప డిపోతారో అని బ్రిడ్జి మీద ఉన్న వాహ న దారులు, పోలీసులు భ య ప డ్డారే గాని వారు మాత్రం ఎలాంటి భ యం లేకుండా హాయిగా ఓపెన్స్ రొమాన్స్ చేశారు. పోలీసులు ఆ తరువాటా తాగిన మత్తులో పబ్లిక్ గా శృంగారం చేస్తున్నవారిని ఫైరింజన్ సాయంతో కిందకు దింపి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని వారిని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:వాడికి 17ఏళ్ళు ..అయినా వాడి పాడుబుద్ధి తెలిస్తే ..

ఇవి కూడా చదవండి:నిజంగా ట్రంప్ ఫోర్స్ ఇది

English summary

A Man with 28 Years of age and girl with 18 years of age were participated in sex by drinking alcohol on a bridge in Germany.