ఫస్ట్‌లుక్‌ లో  ‘దృశ్యకావ్యం’

Drushyakavyam First Look Launch

10:23 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Drushyakavyam First Look Launch

పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌ పై రూపుదిద్దుకొన్న ‘దృశ్యకావ్యం’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హిరో నిఖిల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్రం ద్వారా బెల్లం రామకృష్ణరెడ్డి దర్శకుడిగా పరచయమవుతున్న ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రాణం కమలాకర్‌ బాణీలు సమకూర్చాడు. దృశ్యకావ్యం నటీనటులు రామ్‌కార్తీక్‌, కాశ్మీర్‌ కులకర్ణి, అలీ, పృథ్వీరాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary

Drushyakavyam first look was launched by Young Hero Nikhil in Prasad Labs in Hyderabad.Bellam Ramakrishna Reddy was introducing as director with this movie.