అదరగొడుతున్న ధృవ టీజర్(వీడియో)

Druva movie teaser

11:58 AM ON 12th October, 2016 By Mirchi Vilas

Druva movie teaser

'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే.. నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే.. నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువును సెలెక్ట్ చేసుకున్నాను' అంటున్నారు హీరో రామ్ చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ధృవ చిత్రం టీజర్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. తమిళంలో విజయం సాధించిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. డిసెంబరులో ధృవను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

English summary

Druva movie teaser